కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఈ నెల 24న హైదరాబాద్ రానున్నారు. కేశవ్ విద్యాసంస్థలు 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో ఆమె పాల్గోనున్నారని సమాచారం.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.